![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9e/Gadwal_Vijayalakshmi.jpg/640px-Gadwal_Vijayalakshmi.jpg&w=640&q=50)
గద్వాల విజయలక్ష్మి
From Wikipedia, the free encyclopedia
గద్వాల విజయలక్ష్మి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్గా 2021, ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టింది.[2] విజయలక్ష్మి భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకురాలు. ఆమె బీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవ్ రావు కూతురు.[3]
త్వరిత వాస్తవాలు ముందు, వ్యక్తిగత వివరాలు ...
గద్వాల విజయలక్ష్మి | |||
![]() | |||
మేయర్ - హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 11 ఫిబ్రవరి 2021 - ప్రస్తుతం | |||
ముందు | బొంతు రామ్మోహన్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 21 జూన్ 1964 [1] హైదరాబాద్, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | బాబిరెడ్డి | ||
నివాసం | బంజారాహిల్స్, హైదరాబాద్, తెలంగాణ | ||
పూర్వ విద్యార్థి | సుల్తాన్ ఉల్ ఉలూమ్ లా కాలేజ్ , ఉస్మానియా యూనివర్సిటీ |
మూసివేయి