గుంటూరు
ఆంధ్రప్రదేశ్ లోని నగరం / From Wikipedia, the free encyclopedia
గుంటూరు, దక్షిణ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా లోని ఒక ముఖ్య నగరం, ఈ నగరం 7,43,354 జనాభాతో (2011 జనగణన) రాష్ట్రం లోని మూడవ పెద్ద నగరంగా రికార్టులకెక్కింది.[2] గుంటూరు ప్రాంతం విద్యా, వైద్య రంగాలకు పేరొందింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోకి వచ్చింది. గుంటూరు నగరపాలకసంస్థ ద్వారా పరిపాలనజరుగుతుంది. ఇది గుంటూరు రెవెన్యూ విభాగంలోని గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ మండలాల కేంద్రం.[3] విశాఖపట్నం గుంటూరు పారిశ్రామిక ప్రాంతంలో భాగం.[4] మిరప, పత్తి, పొగాకు ఎగుమతులకు ప్రసిద్ధి గాంచింది. ఆసియాలో అతి పెద్ద ఎండమిర్చి మార్కెట్ కలిగివుంది.[5]
త్వరిత వాస్తవాలు గుంటూరు, దేశం ...
గుంటూరు | |
---|---|
Coordinates: 16.301°N 80.443°E / 16.301; 80.443 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
Government | |
• Type | స్థానిక స్వపరిపాలన |
• Body | గుంటూరు నగర పాలక సంస్థ |
Area | |
• Total | 168.41 km2 (65.02 sq mi) |
Population (2011)[2] | |
• Total | 6,47,508 |
• Density | 16,939/km2 (43,870/sq mi) |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 522 XXX |
టెలిఫోన్ కోడ్ | +91–863 |
Website | [dead link] |
మూసివేయి