గుత్తా జ్వాల
From Wikipedia, the free encyclopedia
గుత్తా జ్వాల ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి. 2010 వరకు పదమూడు సార్లు జాతీయ బాడ్మింటన్ విజేత . కేంద్ర ప్రభుత్వం 2011 ఆగస్టు 18 న జ్వాలకు అర్జున అవార్డు ప్రకటించింది.
త్వరిత వాస్తవాలు గుత్తా జ్వాల జ్వాలా గుత్తా, వ్యక్తిగత సమాచారం ...
గుత్తా జ్వాల జ్వాలా గుత్తా | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | (1983-09-07) 1983 సెప్టెంబరు 7 (వయసు 40) వార్ధా, మహారాష్ట్ర, భారతదేశం |
ఎత్తు | 1.88 m (6 ft 2 in)[1] |
దేశం | భారతదేశం |
వాటం | ఎడమ చేయి |
మిక్స్డ్ డబుల్స్ / మహిళల డబుల్స్ | |
అత్యున్నత స్థానం | 6 |
ప్రస్తుత స్థానం | 21 (23 జూన్ 2011) |
మూసివేయి
త్వరిత వాస్తవాలు ప్రాతినిధ్యం వహించిన దేశము భారతదేశం, మహిళల బ్యాడ్మింటన్ ...
Olympic medal record | |||
ప్రాతినిధ్యం వహించిన దేశము భారతదేశం | |||
---|---|---|---|
మహిళల బ్యాడ్మింటన్ | |||
ప్రపంచ ఛాంపియంషిప్స్ | |||
కామన్వెల్త్ క్రీడలు |
మూసివేయి