గువహాటి
అస్సాం రాష్ట్రం లోని ప్రధానమైన పట్టణం. / From Wikipedia, the free encyclopedia
గువహాటి లేదా గౌహతి, అస్సాం రాష్ట్రం లోని ప్రధానమైన పట్టణం. గతంలో దీన్ని గౌహతి అనేవారు. ఈ పట్టణాన్ని ఈశాన్య రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. సుప్రసిద్దమైన కామాఖ్య దేవాలయం గౌహతిలో ఉంది. ఈ పట్టణం బ్రహ్మపుత్రా నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. నదికి ఉత్తరాన ఉన్న ఉత్తర గువహాటి ప్రధాన నగరంలో భాగమౌతోంది. అస్సాం రాష్ట్ర రాజధాని ఐన దిస్పూర్ గువహాటి లోనే సర్క్యూట్ సిటీగా అభివృద్ధి చేసిన భాగంలో ఉంది.
త్వరిత వాస్తవాలు గువహాటి గౌహతిప్రాగ్జ్యోతిషపురం, దేశం ...
గువహాటి
గౌహతి ప్రాగ్జ్యోతిషపురం | |
---|---|
మెట్రో | |
Nickname(s): | |
Coordinates: 26°10′20″N 91°44′45″E | |
దేశం | India |
రాష్ట్రం | అస్సాం |
ప్రాంతం | దిగువ అస్సాం |
జిల్లా | కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లా |
Government | |
• Type | మేయరు |
• Body | గువహాటి మునిసిపల్ కార్పొరేషను |
• మేయరు | మృగేన్ సరానియా (భాజపా) |
• డిప్యూటీ కమిషనరు | బిశ్వజిత్ పేగు, IAS[3] |
• పోలీసు కమిషనరు | Deepak Kumar, IPS[4] |
Area | |
• మెట్రో | 328 km2 (128 sq mi) |
Elevation | 50−680 మీ (164−2,231 అ.) |
Population | |
• మెట్రో | 23,81,056 |
• Rank | 48th |
• Density | 7,300/km2 (19,000/sq mi) |
• Metro | 22.9 లక్షలు |
Demonym | గువహాటియన్ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 781 0XX |
టెలిఫోన్ కోడ్ | +91 - (0) 361 - XX XX XXX |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | AS-01 (Kamrup Metro) / AS-25 (Kamrup Rural and Dispur) |
మానవాభివృద్ధి సూచిక | 0.725 high[8] |
లింగ నిషత్తి | 940 ♀/ 1000 ♂ |
నగర జంతువు | నదీ డాల్ఫిన్[9] |
శీతోష్ణస్థితి | Cwa |
అవపాతం | 2,054 millimetres (80.9 in) |
అధికార భాష | అస్సామీ, ఇంగ్లీషు |
అక్షరాస్యత | 91.47% high[10] |
మూసివేయి