![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c3/Kumara.jpg/640px-Kumara.jpg&w=640&q=50)
చిలగడదుంప
From Wikipedia, the free encyclopedia
చిలగడదుంప (Sweet Potato) ఒక విధమైన దుంప. దీని శాస్త్రీయ నామము ఐపోమియా బటాటాస్ (Ipomea batatas). దీనినే కొన్ని ప్రదేశములలో గెనసుగడ్డలు, మొహర్రంగడ్డ, ఆయిగడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ అని కూడా అంటారు. ఇవి రకరకాల రంగులలో లభిస్తున్నాయి
త్వరిత వాస్తవాలు చిలగడదుంప, శాస్త్రీయ వర్గీకరణ ...
చిలగడదుంప | |
---|---|
![]() | |
చిలగడ దుంప | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ఐ. బటాటాస్ |
Binomial name | |
ఐపోమియా బటాటాస్ | |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cb/Sweet_Potato_of_Salem.jpg/640px-Sweet_Potato_of_Salem.jpg)