ఛత్తీస్గఢ్లో ఎన్నికలు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
ఛత్తీస్గఢ్లో 2000లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఛత్తీస్గఢ్ విధానసభ సభ్యులు, లోక్సభ సభ్యులను ఎన్నుకోవడం కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 90 విధానసభ నియోజకవర్గాలు, 11 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి.[1]