జగన్నాథ్ మిశ్రా (24 జూన్ 1937 [1] [2] - 19 ఆగస్టు 2019) బీహార్ ముఖ్యమంత్రిగా [3] కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన భారతీయ రాజకీయ నాయకుడు. [4] [5] అతను 1988 - 1990 1994 - 2000 మధ్య పార్లమెంటు, రాజ్యసభ కు ఎన్నికయ్యాడు. జగన్నాథ్ మిశ్రా బీహార్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు ఎన్నికయ్యారు.
త్వరిత వాస్తవాలు జగన్నాథ్ మిశ్రా, బీహార్ ముఖ్యమంత్రి ...
జగన్నాథ్ మిశ్రా |
---|
|
|
|
In office 1989 డిసెంబర్ 6 – 1990 మార్చి 10 |
అంతకు ముందు వారు | సత్యేంద్ర నారాయన్ |
---|
తరువాత వారు | లులూ ప్రసాద్ యాదవ్ |
---|
In office 1980 జూన్ 8 – 1983 ఆగస్టు 14 |
అంతకు ముందు వారు | రాష్ట్రపతి పాలన |
---|
తరువాత వారు | చంద్రశేఖర్ సింగ్ |
---|
In office 1975 ఏప్రిల్ 11 – 1977 ఏప్రిల్ 30 |
అంతకు ముందు వారు | అబ్దుల్ గపర్ |
---|
తరువాత వారు | రాష్ట్రపతి పాలన |
---|
|
|
జననం | 1937 జులై 24 పాట్నా బీహార్ భారతదేశం |
---|
మరణం | 2019 ఆగస్టు 19 ఢిల్లీ భారతదేశం |
---|
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
---|
జీవిత భాగస్వామి | వీణ మిశ్రా |
---|
నివాసం | పాట్నా బిహార్ ఇండియా |
---|
కళాశాల | బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం |
---|
మూసివేయి