జరగనహళ్ళి సరస్సు
From Wikipedia, the free encyclopedia
జరగనహళ్లి సరస్సు కర్ణాటకలోని బెంగుళూరు దక్షిణ భాగంలో ఉంది. దీనిని యెలచెనహల్లి సరస్సు అని కూడా పిలుస్తారు. ఇది జెపి నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో కనకపుర రోడ్డులో ఉంది. దీనికి జరగనహళ్లి, యలచనహళ్లి అనే గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.[1][2]
త్వరిత వాస్తవాలు జరగనహళ్ళి సరస్సు, ప్రదేశం ...
జరగనహళ్ళి సరస్సు | |
---|---|
ప్రదేశం | బెంగళూరు, కర్ణాటక |
అక్షాంశ,రేఖాంశాలు | 12°54′5.7″N 77°34′22.4″E |
ఇందులో భాగం | వృషభావతి నది |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
నిర్మాణం | 26 మే 1402 (1402-05-26) |
ఉపరితల వైశాల్యం | 6.22 ఎకరం (2.52 హె.) |
ప్రాంతాలు | జరగనహళ్ళి, యలచనహళ్లి |
మూసివేయి