జాన్ మిల్లింగ్టన్ సింజ్
From Wikipedia, the free encyclopedia
జాన్ మిల్లింగ్టన్ సింజ్ (ఏప్రిల్ 16, 1871 – మార్చి 24, 1909) ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత. ఆరు నాటకాలు రచించిన మిల్లింగ్టన్ ప్రపంచ మహా నాటకకర్తలలో ఒకడిగా పేరుపొందాడు.[1]
త్వరిత వాస్తవాలు జాన్ మిల్లింగ్టన్ సింజ్, జననం ...
జాన్ మిల్లింగ్టన్ సింజ్ | |
---|---|
![]() జాన్ మిల్లింగ్టన్ సింజ్ | |
జననం | (1871-04-16)1871 ఏప్రిల్ 16 రత్ఫార్న్హమ్, డబ్లిన్, ఐర్లాండ్ |
మరణం | 1909 మార్చి 24(1909-03-24) (వయసు 37) ఎల్పిస్ నర్సింగ్ హోమ్, డబ్లిన్, ఐర్లాండ్ |
జాతీయత | ఐరిష్ |
వృత్తి | నవలా రచయిత, చిన్న కథా రచయిత, నాటక రచయిత, కవి, వ్యాసకర్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | డ్రామా |
ఉద్యమం | ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ |
మూసివేయి