జైఫింగ్ టవర్
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
జైఫింగ్ టవర్ ( గ్రీన్లాండ్ సెంటర్-జైఫింగ్ టవర్ లేదా గ్రీన్లాండ్ స్క్వేర్ జైఫింగ్ టవర్, ఒకప్పుడు నాంజింగ్ గ్రీన్లాండ్ ఫైనాన్షియల్ సెంటార్)[3][4] జియంగ్సులోని నంజింగ్ లో ఉన్నది. ఇది 450 మీటర్ల ఎత్తుతో 66 అంతస్థులను కలిగి ఉన్నది. ఈ భవనం 2010లో పూర్తయింది. ఈ భవన క్రింద భాగంలో ఆఫీసులు, దుకాణాలు ఉన్నాయి. అగ్రభాగాన ఉన్న అంతస్తులలో హోటల్, అనేక రెస్టారెంట్లు, బహిరంగ వేధశాలు ఉన్నాయి. భవన పునాదిని కూడా వినియోగిస్తున్నారు, అది వివిద విభాగాలను వేరు చేయడానికి సహాయ పడుతుంది. ఈ భవనం ప్రస్తుతం నాన్జింగ్, జియాంగ్సు రాష్ట్రాలలో అత్యంత పొడవైనది, చైనాలో ఆరవ ఎత్తైనది, ప్రపంచంలోనే పద్నాలుగు ఎత్తైనది.
జైఫింగ్ టవర్ | |
---|---|
紫峰大厦 | |
సాధారణ సమాచారం | |
స్థితి | పూర్తయింది |
రకం | మిశ్రమ వినియోగం |
ప్రదేశం | 1 జోంగ్యాన్ రోడ్డు గులౌ జిల్లా, నాంజింగ్, జియాంగ్సు, చైనా |
భౌగోళికాంశాలు | 32°03′44.9″N 118°46′41″E |
నిర్మాణ ప్రారంభం | మే 2005 |
పూర్తి చేయబడినది | జనవరి 2010 |
ప్రారంభం | 18 December 2010[1] |
వ్యయం | 5 బిలియన్లు RMB |
ఎత్తు | |
నిర్మాణం ఎత్తు | 450 మీ. (1,480 అ.)[2] |
పైకప్పు | 381 మీ. (1,250 అ.) |
పైకప్పు నేల | 316.6 మీ. (1,039 అ.)[2] |
పరిశీలనా కేంద్రం | 271.8 మీ. (892 అ.)[2] |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 66 (+5 భూగర్భ అంతస్థులు)[2] |
నేల వైశాల్యం | 1,480,350 sq ft (137,529 మీ2) |
లిఫ్టులు / ఎలివేటర్లు | 54[2] |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | స్కిడ్మోర్ ఆర్కిటెక్చర్ సంస్థ |
నిర్మాణ ఇంజనీర్ | స్కిడ్మోర్, ఔవింగ్స్, మెర్రిల్ల్ |
ప్రధాన కాంట్రాక్టర్ | షాంఘై నిర్మాణ సంస్థ |
ఇతర విషయములు | |
పార్కింగ్ | 1200 |
మూలాలు | |
[2][3] |
ఈ భవనాన్ని స్కిడ్మోర్ ఆర్కిటెక్చర్ సంస్థ, ఓవింగ్స్, మెర్రిల్ ఆండ్రియన్ స్మిత్ నాయకత్వంలోని రూపొందించింది.[5][6] ఈ భవనం 18,721 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. నాన్జింగ్ గ్రీన్ ల్యాండ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ ఇందులో ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.