డార్జిలింగ్ మెయిల్
From Wikipedia, the free encyclopedia
డార్జిలింగ్ మెయిల్ భారతదేశం యొక్క తూర్పు ప్రాంతంలో పురాతన రైళ్లులో ఒకటి. స్వాతంత్ర్యమునకు పూర్వం రోజుల నుండి నడుస్తున్నది, ఇప్పటికీ పనిచేస్తోంది. ఇది సిలిగురిలో న్యూ జల్పైగురి వద్ద డార్జిలింగ్ హిమాలయ రైల్వేను కలుపుతుంది. కోలకతా-సిలిగురి మార్గం, హల్దిబారి స్లిప్ మార్గము కోసం ఇది ఒక ప్రధాన రైలు.
త్వరిత వాస్తవాలు సారాంశం, రైలు వర్గం ...
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ మెయిల్ |
ప్రస్తుతం నడిపేవారు | తూర్పు రైల్వే జోన్ |
ప్రయాణికుల దినసరి సంఖ్య | స్లిప్ మార్గం కింద వయా న్యూ జల్పైగురి ద్వారా హల్దిబారి వరకు కోలకతా - న్యూ జల్పైగురి మధ్య ప్రాచుర్యం పొందిన రైలు |
మార్గం | |
మొదలు | సీల్డా |
ఆగే స్టేషనులు | బర్ధమాన్, బోల్పూర్, మాల్డా టౌన్, కిషన్‌గంజ్ |
గమ్యం | స్లిప్ మార్గం కింద వయా న్యూ జల్పైగురి ద్వారా హల్దిబారి వరకు |
ప్రయాణ దూరం | 567 కి.మీ.(సీల్డా-న్యూ జల్పైగురి) 624 కి.మీ.(సీల్డా-హల్దిబారి ) |
సగటు ప్రయాణ సమయం | 9 గం.55 ని.లు(సీల్డా-న్యూ జల్పైగురి)[1] |
రైలు నడిచే విధం | ప్రతిరోజు |
రైలు సంఖ్య(లు) | 12343/12344 |
సదుపాయాలు | |
శ్రేణులు | 1వ ఎసి (1), 2వ ఎసి (2), 3వ ఎసి (7), స్లీపర్ (9), జనరల్ (5) |
ఆహార సదుపాయాలు | ప్యాంట్రీ కార్ అందుబాటులో లేదు - ఒక ఆరంభ స్టేషను వద్ద ఆహారం కొనుగోలు చేయాలి |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | సిలిగురి షెడ్ డబ్ల్యుడిపి4 / డబ్ల్యుడిపి4బి లోకోమోటివ్ |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | సగటు వేగం 60 కి.మీ./గం. గరిష్ఠ వేగం 110 కి.మీ./గం. సాధారణంగా 70-90 కి.మీ./గం. వద్ద నడుస్తుంది. |
మూసివేయి
త్వరిత వాస్తవాలు డార్జిలింగ్ మెయిల్ మార్గం ...
డార్జిలింగ్ మెయిల్ మార్గం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
గమనికలు: |
మూసివేయి