డి.కె.బారువా
అస్సాంకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
దేవ్ కాంత్ బారూవా, (1914 ఫిబ్రవరి 22- 1996 జనవరి 28) అస్సాంకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. భారతదేశ అత్యవసర స్థితి సమయంలో (1975-77) భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. అతను అస్సాం నుండి జాతీయ కాంగ్రెసుకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి.
త్వరిత వాస్తవాలు డి. కె. బారువా, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ...
డి. కె. బారువా | |
---|---|
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు | |
In office 1975–1977 | |
అంతకు ముందు వారు | శంకర్ దయాల్ శర్మ |
తరువాత వారు | ఇందిరా గాంధీ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1914-02-22)1914 ఫిబ్రవరి 22 |
మరణం | 1996 జనవరి 28(1996-01-28) (వయసు 81) |
జాతీయత | భారతీయ |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూసివేయి