డి.వి.యస్.రాజు
సినీ నిర్మాత / From Wikipedia, the free encyclopedia
డి.వి.యస్.రాజు ప్రసిద్ధులైన దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత. వీరు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేశారు. ఇతనికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1988 సంవత్సరపు రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసి గౌరవించింది. 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు బహుకరించింది.
త్వరిత వాస్తవాలు దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు, జననం ...
దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు | |
---|---|
జననం | దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు (1928-12-13)1928 డిసెంబరు 13 |
మరణం | 2010 నవంబరు 13(2010-11-13) (వయసు 81) |
మరణ కారణం | వృద్ధాప్యం |
ఇతర పేర్లు | డి.వి.యస్.రాజు |
వృత్తి | సినీ నిర్మాత |
పిల్లలు | 1 కుమారుడు, 2 కుమార్తెలు |
మూసివేయి