![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ee/David_Frawley.jpg/640px-David_Frawley.jpg&w=640&q=50)
డేవిడ్ ఫ్రాలే
ఒక అమెరికన్ రచయిత, జ్యోతిష్కుడు, ఉపాధ్యాయుడు (ఆచార్యుడు), హిందుత్వ ప్రతిపాదకుడు. / From Wikipedia, the free encyclopedia
వామదేవ శాస్త్రిగా పిలవబడే డేవిడ్ ఫ్రావ్లే ఒక అమెరికన్ రచయిత, జ్యోతిష్కుడు, ఉపాధ్యాయుడు (ఆఈడు), హిందు ఇజం ప్రతిపాదకుడు.[1]
త్వరిత వాస్తవాలు డేవిడ్ ఫ్రావ్లే (వామదేవ శాస్త్రి), జననం ...
మూసివేయి
అతను వేదాలు, హిందూ ధర్మం, యోగ, ఆయుర్వేదం, జ్యోతిష్యం వంటి అంశాలపై అనేక పుస్తకాలు రాశాడు. అతని రచనలు సామాన్య ప్రజలలో ఆదరణ పొందాయి. 2015లో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది.[2]