డే ఫర్ నైట్
From Wikipedia, the free encyclopedia
డే ఫర్ నైట్ 1973లో విడుదలైన ఫ్రెంచ్ చిత్రం. ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ బిస్సేట్, వేలెంటినా కోర్టీస్, డానీ, అలెగ్జాండ్రా స్టీవర్ట్, జీన్-పియరీ అమోంట్, జీన్ చాంపియన్, జీన్-పియరీ లియాడ్, ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్ తదితరులు నటించారు.
త్వరిత వాస్తవాలు డే ఫర్ నైట్, దర్శకత్వం ...
డే ఫర్ నైట్ | |
---|---|
దర్శకత్వం | ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్ |
రచన | ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్, సుజానే షిఫ్మాన్, జీన్ లూయిస్ రిచర్డ్ |
నిర్మాత | మార్సెల్ బెర్బెర్ట్ |
తారాగణం | జాక్వెలిన్ బిస్సేట్, వేలెంటినా కోర్టీస్, డానీ, అలెగ్జాండ్రా స్టీవర్ట్, జీన్-పియరీ అమోంట్, జీన్ చాంపియన్, జీన్-పియరీ లియాడ్, ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్ |
ఛాయాగ్రహణం | పియరీ-విలియం గ్లెన్ |
కూర్పు | మార్టిన్ బర్రాక్-క్యూరీ, యన్ డెడ్ |
సంగీతం | జార్జెస్ డెలెరియు |
నిర్మాణ సంస్థలు | లెస్ ఫిల్మ్స్ డు కర్రోస్, సిఈసిఎఫ్, ప్రొడక్షన్ ఇంటర్నేజనలే సినిమాటోగ్రఫీ |
పంపిణీదార్లు | కొలంబియా పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ |
విడుదల తేదీs | 1973 మే 14 (1973-05-14) (కేన్స్ ఫిలిం ఫెస్టివల్) 24 మే 1973 (ఫ్రాన్స్) |
సినిమా నిడివి | 115 నిముషాలు |
దేశం | ఫ్రాన్స్ |
భాష | ఫ్రెంచ్ |
బాక్సాఫీసు | 839,583 admissions (France)[1] |
మూసివేయి