డైక్లోరిన్ మొనాక్సైడ్
From Wikipedia, the free encyclopedia
డైక్లోరిన్ మొనాక్సైడ్ ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం.రెండు క్లోరిన్పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు రసాయన సంయోగం వలన డైక్లోరిన్ మొనాక్సైడ్ ఏర్పడును. ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేతపదం Cl2O.1834 లోప్రథమంగా అంటోని జరొమ్ బలర్డ్ (Antoine Jérôme Balard) సంశ్లేషణ చేసాడు.ఇతను గేలుస్సాక్తో కలిసి డైక్లోరిన్ మొనాక్సైడ్ యొక్క పదార్థ సంఘట్టణం (composition) నిర్ణయించాడు. ప్రాచీన సాహిత్యంలో దీనిని క్లోరిన్ మొనాక్సైడ్గా తరచుగా పేర్కొన్నారు. గది ఉష్ణోగ్రత వద్ద ఈరసాయన సంయోగపదార్థం బ్రౌన్-పసుపు రంగు వాయు రూపంలో ఉండును.డైక్లోరిన్ మొనాక్సైడ్ వాయువు నీటి లోను, సేంద్రియ ద్రావణులలో కూడా కరుగును.రసాయన సంయోగ పదార్థాలలో ఇది క్లోరిన్ ఆక్సైడ్ కుటుంబానికి చెందినది. అలాగే హైపో క్లోరస్ఆమ్లంయొక్క నిర్జల స్థితి కుడా. డైక్లోరిన్ మొనాక్సైడ్ శక్తి వంతమైన/బలమైన ఆక్సీకరణి, క్లోరినీకరణ కారకం.
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
Oxygen dichloride Dichlorine oxide Chlorine(I) oxide Hypochlorous oxide Hypochlorous anhydride | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7791-21-1] |
పబ్ కెమ్ | 24646 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:30198 |
SMILES | ClOCl |
| |
ధర్మములు | |
Cl2O | |
మోలార్ ద్రవ్యరాశి | 86.9054 g/mol |
ద్రవీభవన స్థానం | −120.6 °C (−185.1 °F; 152.6 K) |
బాష్పీభవన స్థానం | 2.0 °C (35.6 °F; 275.1 K) |
నీటిలో ద్రావణీయత |
very soluble, hydrolyses 143 g Cl2O per 100 g water |
ద్రావణీయత in other solvents | soluble in CCl4 |
నిర్మాణం | |
ద్విధృవ చలనం |
0.78 ± 0.08 D |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
+80.3 kJ mol−1 |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
265.9 J K−1 mol−1 |
ప్రమాదాలు | |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతర కాటయాన్లు |
Nitrous oxide, dibromine monoxide, water |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Y verify (what is YN ?) | |
Infobox references | |