![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/63/Diborane-2D.png/640px-Diborane-2D.png&w=640&q=50)
డైబోరాన్
From Wikipedia, the free encyclopedia
డైబోరాన్అనునది బోరాన్, హైడ్రోజన్ మూలకాలను కలిగిఉన్న ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం.ఈ రసాయన సంయోగపదార్థం యొక్క సంకేతపదం B2H6. రంగులేని, గది ఉష్ణోగ్రత వద్ద స్థిరమైన స్వభావం ఉన్న అప్రియమైన తీపి వాసన ఉన్న సంయోగ పదార్థం డైబోరాన్.డైబోరాన్ గాలిలో బాగా మిశ్రమం చెంది/మిళితమై విస్పోటకకారక మిశ్రమాన్ని ఏర్పరచును.గది ఉష్ణోగ్రతవద్ద, తడికల్గిన/తేమ ఉన్న గాలితో కలిసి తనకుతానుగా ఉన్నపళంగా (spontaneously) మండును. బోరోఇథెన్, బోరాన్హైడ్రేడ్, డైబోరాన్ హెక్సాహైడ్రైడ్ వంటివి దీనికి సమాంతరమైన ఇతర బోరాన్ సమ్మేళన పదార్థాలు.బోరాన్ సమ్మేళన పదార్థాలలో డైబోరాన్ వివిధ ప్రయోజనాలు కల్గిన ముఖ్యమైన సంయోగ పదార్థం.ఈ రసాయన పదార్థాన్ని ఉష్ణగ్రాహక/తాపచూషకం (endothermic) గా వర్గీకరించారు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
![]() | |
![]() | |
పేర్లు | |
---|---|
IUPAC నామము
Diborane(6) | |
ఇతర పేర్లు
Boroethane Boron hydride Diboron hexahydride | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [19287-45-7] |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 242-940-6 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:33590 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | HQ9275000 |
SMILES | [BH2]1[H][BH2][H]1 |
| |
ధర్మములు | |
B2H6 | |
మోలార్ ద్రవ్యరాశి | 27.67 g·mol−1 |
స్వరూపం | Colorless gas |
వాసన | repulsive and sweet |
సాంద్రత | 1.216 g/L |
ద్రవీభవన స్థానం | −164.85 °C (−264.73 °F; 108.30 K) |
బాష్పీభవన స్థానం | −92.5 °C (−134.5 °F; 180.7 K) |
నీటిలో ద్రావణీయత |
Reacts[1] |
బాష్ప పీడనం | 39.5 atm (16.6°C)[1] |
నిర్మాణం | |
కోఆర్డినేషన్ జ్యామితి |
Tetrahedral (for boron) |
see text | |
ద్విధృవ చలనం |
0 D |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | highly flammable, reacts with water |
స్వయం జ్వలన ఉష్ణోగ్రత |
38 °C (100 °F; 311 K) |
విస్ఫోటక పరిమితులు | 0.8%-88%[1] |
Lethal dose or concentration (LD, LC): | |
LC50 (median concentration) |
40 ppm (rat, 4 hr) 29 ppm (mouse, 4 hr) 40-80 ppm (rat, 4 hr) 159-181 ppm (rat, 15 min)[2] |
LCLo (lowest published) |
125 ppm (dog, 2 hr) 50 ppm (hamster, 8 hr)[2] |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible) |
TWA 0.1 ppm (0.1 mg/m3)[1] |
REL (Recommended) |
TWA 0.1 ppm (0.1 mg/m3)[1] |
IDLH (Immediate danger) |
15 ppm[1] |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
మూసివేయి