తొడ (thigh) మన శరీరపు కాలు లోని భాగము. ఇది కటి ప్రాంతానికి మోకాలుకు మధ్య భాగం.
తొడలోపల ఉండే ఒకే ఒక ఎముక తొడ ఎముక (femur). ఇది మన శరీరంలోని అతి బలమైన ఎముక. ఇది కటి ప్రాంతంతోను క్రింది ముంగాలు తోను గట్టిగా కీళ్లతో సంధించబడి యుంటుంది.
మరింత సమాచారం తొడ, MeSH ...
మూసివేయి