దక్షిణ దినాజ్పూర్ జిల్లా
వెస్ట్ బెంగాల్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 20 జిల్లాలలో దక్షిణ దినాజ్పూర్ (బెంగాలి:দক্ষিণ দিনাজপুর জেলা) ఒకటి. 1992 ఏప్రిల్ 1 పశ్చిమ మదీనాపూర్ లోని విభాగంగా ఉన్న ఈ ప్రాంతానికి జిల్లాహోదా ఇవ్వబడింది. తరువాత ఈ జిల్లా 2 ఉపవిభాగాలుగా (బాలూర్ఘాట్, గంగారాంపూర్) విభజించబడింది. 2011 గణాంకాలను అనుసరించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంల్ 20 జిల్లాలలో ఈ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.[2]
త్వరిత వాస్తవాలు Dakshin Dinajpur జిల్లా দক্ষিণ দিনাজপুর জেলা, దేశం ...
Dakshin Dinajpur జిల్లా
দক্ষিণ দিনাজপুর জেলা | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | [[పశ్చిమ బెంగాల్]] |
డివిజను | Jalpaiguri |
ముఖ్య పట్టణం | Balurghat |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Balurghat |
• శాసనసభ నియోజకవర్గాలు | Kushmandi, Kumarganj, Balurghat, Tapan, Gangarampur, Harirampur |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,219 km2 (857 sq mi) |
జనాభా (2011) | |
• మొత్తం | 16,70,931 |
• జనసాంద్రత | 750/km2 (2,000/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.86 per cent[1] |
• లింగ నిష్పత్తి | 950 |
ప్రధాన రహదార్లు | NH 34 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి