![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/77/Dom_man2_kurta_eastbengal1860.jpg/640px-Dom_man2_kurta_eastbengal1860.jpg&w=640&q=50)
దొమ్మరి
భారతదేశపు జాతి సమూహం / From Wikipedia, the free encyclopedia
దొమ్మరి (दोम्बा : मराठी) ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఒడిషా, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాలలో కనిపించే ఒక సంచార జాతి. వీరు పాకిస్తాన్ లో కూడా కనిపిస్తారు. వీళ్ళది మన రాష్ట్రంలో బి.సి.ఏ గ్రూపు కులం. మన రాష్ట్రంలోని నల్లగొండ, గుంటూరు జిల్లాలలో వీరు వ్యభిచారం చేస్తారు. కర్నాటక, ఒడిషా, మహారాష్ట్రలలోని దొమ్మరి వారు వ్యభిచారం చెయ్యరు. వీరిని ఒడిషాలో దోంబో అని అంటారు. ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్, కాశ్మీర్ రాష్ట్రాలలో వీరు షెడ్యూల్డ్ కులంగా గుర్తుంపు పొందారు. వీరిని కర్నాటకలో దొంబర అనీ, తమిళ నాడులో తొంబర అనీ, మహారాష్ట్రలో దోంబా అనీ అంటారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
![]() | ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/77/Dom_man2_kurta_eastbengal1860.jpg/640px-Dom_man2_kurta_eastbengal1860.jpg)