నార్ నార్క్ జిల్లా
ఆర్మేనియా దేశంలోని ఏర్వన్ నగరంలో ఒక ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
నార్ నార్క్, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరవాన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగరంలోని తూర్పు భాగంలో ఉంది. నార్ నార్క్ కు సరిహద్దులుగా పశ్చిమాన నార్క్-మరాష్, కెంట్రాన్, కనాకర్-జేత్యున్, ఉత్తరాన అవాన్, దక్షిణాన ఎరెబుని జిల్లాలు ఉన్నవి. జిల్లా తన తూర్పు సరిహద్దును కొట్యాక్ రాష్టృంతో కూడా పంచుకుంటింది.[1]
త్వరిత వాస్తవాలు నార్ నార్క్ Նոր Նորք, దేశం ...
నార్ నార్క్
Նոր Նորք | |
---|---|
Coordinates: 40°12′53″N 44°34′44″E | |
దేశం | ఆర్మేనియా |
మార్జ్ (రాజ్యం_ | యెవెరాన్ |
Area | |
• Total | 14 km2 (5 sq mi) |
Population (2011 జనాభా) | |
• Total | 126 065 |
Time zone | UTC+4 (AMT) |
మూసివేయి
ఇది అనధికారికంగా చిన్న విభాగాలుగా విభజింపబడినది అవి: నార్ నార్క్ లోని తొమ్మిది బ్లాక్కులు, బగ్రేవాండ్. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 126,065 ఉంది.