![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/ce/Nikita_Michalkow.jpg/640px-Nikita_Michalkow.jpg&w=640&q=50)
నికితా మిఖల్కోవ్
సోవియట్ - రష్యన్ సినిమా దర్శకుడు, నటుడు / From Wikipedia, the free encyclopedia
నికితా సెర్గేవిచ్ మిఖల్కోవ్, సోవియట్ - రష్యన్ సినిమా దర్శకుడు, నటుడు, రష్యన్ సినిమాటోగ్రాఫర్స్ యూనియన్ అధిపతి.[1] 1993, 1995, 1999లలో మూడుసార్లు రష్యన్ ఫెడరేషన్ స్టేట్ ప్రైజ్ అందుకున్నాడు.
త్వరిత వాస్తవాలు నికితా మిఖల్కోవ్, జననం ...
నికితా మిఖల్కోవ్ | |
---|---|
![]() నికితా మిఖల్కోవ్ (2018) | |
జననం | నికితా సెర్గేవిచ్ మిఖల్కోవ్ (1945-10-21) 1945 అక్టోబరు 21 (వయసు 78) |
వృత్తి | సినిమా దర్శకుడు, నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1959–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అనస్తాసియా వెర్టిన్స్కాయ
(m. 1966–1971)టటియానా మిఖల్కోవా
(m. 1973) |
పిల్లలు | 4, అన్నా మిఖల్కోవా, నదేజ్దా మిఖల్కోవా |
తల్లిదండ్రులు |
|
బంధువులు | ఆండ్రీ కొంచలోవ్స్కీ (సోదరుడు) |
మూసివేయి