నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
భారతదేశం యొక్క రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ దీనిని మే 25, 1999న ఏర్పాటు చేసారు, దీనిని శరత్ పవర్, అన్వర్, పి.ఎ.సంగ్మా దీనిని నిర్మాణం చేసారు, ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయ బడ్డారు. శరత్ పవర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్నాడు.[3]
త్వరిత వాస్తవాలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, లోక్సభ నాయకుడు ...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
---|---|
లోక్సభ నాయకుడు | Sunil Tatkare |
రాజ్యసభ నాయకుడు | Praful Patel |
స్థాపకులు | Sharad Pawar P. A. Sangma Tariq Anwar |
స్థాపన తేదీ | 10 జూన్ 1999 (24 సంవత్సరాల క్రితం) (1999-06-10) |
ప్రధాన కార్యాలయం | 10, Bishmabhar Marg, New Delhi, India-110001 |
రంగు(లు) | Pacific Blue |
ECI Status | State Party[1] |
కూటమి |
|
లోక్సభ స్థానాలు | 1 / 543 |
రాజ్యసభ స్థానాలు | 1 / 245 |
శాసన సభలో స్థానాలు | Indian states |
Election symbol | |
Party flag | |
Website | |
మూసివేయి