![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/9/9d/%25E0%25B0%258E%25E0%25B0%25A8%25E0%25B0%25BF%25E0%25B0%25AE%25E0%25B0%25BF%25E0%25B0%25A6%25E0%25B0%25BF_%25E0%25B0%25A6%25E0%25B0%25BF%25E0%25B0%2595%25E0%25B1%258D%25E0%25B0%2595%25E0%25B1%2581%25E0%25B0%25B2%25E0%25B1%2581.png/640px-%25E0%25B0%258E%25E0%25B0%25A8%25E0%25B0%25BF%25E0%25B0%25AE%25E0%25B0%25BF%25E0%25B0%25A6%25E0%25B0%25BF_%25E0%25B0%25A6%25E0%25B0%25BF%25E0%25B0%2595%25E0%25B1%258D%25E0%25B0%2595%25E0%25B1%2581%25E0%25B0%25B2%25E0%25B1%2581.png&w=640&q=50)
నైఋతి
From Wikipedia, the free encyclopedia
నైఋతి లేదా నిరృతి, అనగా పశ్చిమానికి దక్షిణానికి మధ్యసగం దక్షిణాన 45° (౪౫°) పడమర వైపు చూపించే దిశను అంటారు.[1]దీనిని నావికులు వాడే దిక్సూచిపై ఎటువంటి తేడాలేకుండా ఏ ప్రాంతంనైనా చూపిస్తుంది.దీనికి అధిపటి నివృత్తి అనే రాక్షసుడు. అధిపతి నిరృతి. అతని భార్య దీర్ఘాదేవి. ఇతని వాహనం గుఱ్ఱం. నివాసం కృష్టాంగన. ఆయుధం కుంతం.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/9/9d/%E0%B0%8E%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81.png/640px-%E0%B0%8E%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81.png)