![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/65/MotiBaghPalace.jpg/640px-MotiBaghPalace.jpg&w=640&q=50)
పటియాలా
From Wikipedia, the free encyclopedia
పటియాలా పంజాబ్‌లో ఆగ్నేయ భాగంలో ఉన్న నగరం. ఇది రాష్ట్రంలో నాల్గవ అతిపెద్ద నగరం. పటియాలా జిల్లాకు ముఖ్య పట్టణం. 1763 లో పటియాలా రాజ వంశాన్ని స్థాపించిన సిద్దూ జాట్ అధిపతి అలా సింగ్ నిర్మించిన ఖిలా ముబారక్ చుట్టూ పటియాలా నగరం విస్తరించింది. ఈ వంశం పేరిటే నగరానికి ఈ పేరు పెట్టారు.
త్వరిత వాస్తవాలు పటియాలా, దేశం ...
పటియాలా | |||||||
---|---|---|---|---|---|---|---|
నగరం | |||||||
పైన ఎడమ నుండి:.మోతీబాగ్ ప్యాలెస్, ప్రస్తుతం జాతీయ క్రీడా సంస్థ ఉంది. కిలా ముబారక్, గురుద్వారా దుఃఖ నివారణ్ సాహిబ్, శ్రీ కాళీదేవి దేవాలయం, ఆర్ట్ డెకో రూపొందించిన ఫూల్ థియేటర్ | |||||||
Coordinates: 30.34°N 76.38°E / 30.34; 76.38 | |||||||
దేశం | ![]() | ||||||
రాష్ట్రం | పంజాబ్ | ||||||
జిల్లా | పటియాలా | ||||||
Founded by | ఆలా సింగ్ | ||||||
Named for | ఆలా సింగ్ | ||||||
Government | |||||||
• Type | మునిసిపాలిటీ | ||||||
• Body | పటియాలా మునిసిపల్ కార్పొరేషను | ||||||
విస్తీర్ణం | |||||||
• నగరం | 160 km2 (60 sq mi) | ||||||
• Metro | 366.66 km2 (141.57 sq mi) | ||||||
Elevation | 350 మీ (1,150 అ.) | ||||||
జనాభా (2011) | |||||||
• నగరం | 4,06,192[3] | ||||||
• Metro | 4,46,246 | ||||||
Demonym | పాటియాల్వీ | ||||||
భాషలు | |||||||
• అధికారిక | పంజాబీ | ||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||
PIN | 147001 to 147007 and 147021 to 147023 | ||||||
టెలిఫోన్ కోడ్ | పటియాలా: 91-(0)175, రాజ్‌పురా: 91-(0)1762, పట్రాన్ & సామనా: 91-(0)1764, నభా: 91-(0)1765 & అమ్లోహ్: 91-(0)1768 | ||||||
ISO 3166 code | IN-Pb | ||||||
Vehicle registration | PB-11 |
మూసివేయి
ప్రజా జీవనంలో, సంస్కృతిలో నగరం భాగమైంది. పటియాలా షాహి తలపాగా (తలపాగాలో ఒక రకం), పరందా, పటియాలా సల్వార్ (స్త్రీల దుస్తులు), జుట్టీ (బూట్లు), పటియాలా పెగ్ (మద్యం యొక్క కొలత) వంటివి ప్రజాఅ జీవితంలో భాగమై పోయాయి. [4]