పన్ను (ఆర్థిక వ్యవస్థ)From Wikipedia, the free encyclopedia పన్ను (tax) అనేది ఆర్థిక వ్యవస్థలో భాగం. ఈ పన్నులు ఒక వ్యక్తికి లేదా సంస్థలపై వారు నివసించే ప్రభుత్వం రాజ్యాంగ పరంగా విధించేవిగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. ఆదాయ పన్ను కాలిక్యులేషన్ - ప్రతీకాత్మక చిత్రం
పన్ను (tax) అనేది ఆర్థిక వ్యవస్థలో భాగం. ఈ పన్నులు ఒక వ్యక్తికి లేదా సంస్థలపై వారు నివసించే ప్రభుత్వం రాజ్యాంగ పరంగా విధించేవిగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. ఆదాయ పన్ను కాలిక్యులేషన్ - ప్రతీకాత్మక చిత్రం