పాలీసిస్టిక్ అండాశయ వ్యాధి (పీసీఓడీ)
12-45 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో వచ్చే హార్మోన్ల రుగ్మత. / From Wikipedia, the free encyclopedia
పీసీఓడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్)గా పిలిచే ఈ సమస్య 12-45 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో వచ్చే హార్మోన్ల రుగ్మత.[1]ప్రతి 10 మందిలో 5 మంది మహిళలు బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఈ పీసీఓడీపై గ్రామీణ జనాభా సరైన అవగాహన లేదు.కేవలం పట్టణాల్లో ఉండే వారిలో కొందరికి మాత్రమే దీని గురించి కొంచెం అవగాహన ఉంది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60-70 శాతం మంది స్త్రీలు దీని బారిన పడి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు.[2][3]పీసీఓడీకి సరైన చికిత్స లేదు.