పింగళి చైతన్య
తెలుగు కథ, సినిమా రచయిత్రి. / From Wikipedia, the free encyclopedia
పింగళి చైతన్య తెలుగు కథ, సినిమా రచయిత్రి. ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2016 లభించింది.[1] ఫిదా, నేల టికెట్టు సినిమాలకు పాటలు కూడా రాసింది.[2]
త్వరిత వాస్తవాలు పింగళి చైతన్య, జననం ...
పింగళి చైతన్య | |
---|---|
జననం | పింగళి చైతన్య |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు కథ, సినిమా రచయిత్రి. |
జీవిత భాగస్వామి | బాలగంగాధర తిలక్ |
పిల్లలు | ఖుదీరాంబోస్ |
తల్లిదండ్రులు |
|
బంధువులు | పింగళి వెంకయ్య |
నోట్సు | |
మూసివేయి