ప్రిటోరియా క్యాపిటల్స్
దక్షిణాఫ్రికా ట్వంటీ 20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు / From Wikipedia, the free encyclopedia
ప్రిటోరియా క్యాపిటల్స్ అనేది దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. ఇది ఎస్ఎ20 టోర్నమెంట్ ప్రారంభ సీజన్లో మొదట పోటీ పడింది.[1]
త్వరిత వాస్తవాలు లీగ్, వ్యక్తిగత సమాచారం ...
లీగ్ | ఎస్ఎ20 | |
---|---|---|
వ్యక్తిగత సమాచారం | ||
కెప్టెన్ | వేన్ పార్నెల్ | |
కోచ్ | గ్రాహం ఫోర్డ్ | |
యజమాని | ఢిల్లీ డేర్ డెవిల్స్ | |
జట్టు సమాచారం | ||
నగరం | ప్రిటోరియా | |
స్థాపితం | 2022; 2 సంవత్సరాల క్రితం (2022) | |
స్వంత మైదానం | సెంచూరియన్ పార్క్, సెంచూరియన్] | |
అధికార వెబ్ సైట్ | https://www.pretoria-capitals.com/ | |
| ||
మూసివేయి
ఈ జట్టు దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో ఉంది. 2022లో ఏర్పడింది. జట్టు హోమ్-గ్రౌండ్ సెంచూరియన్ పార్క్ క్రికెట్ గ్రౌండ్ గా ఉంది. ఈ జట్టుకు గ్రాహం ఫోర్డ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు.[2][3] ఫ్రాంచైజీ జె.ఎస్.డబ్ల్యూ గ్రూప్ యాజమాన్యంలో ఉంది.[4]