ప్రొపేన్
From Wikipedia, the free encyclopedia
ప్రోపేన్ అనునది ఆల్కేన్ సమూహానికి చెందిన ఇక హైడ్రోకార్బను సమ్మేళనం.ఇది స్వాభావికంగా వాయు రూపంలో లభ్యమైనప్పటికి, దీనిని సంకోచింపచేసిన ద్రవరూపంలోనికి మారును.అందుచే దీనిని LPG (liquified petrolum gas) అనికూడా కొన్నిదేశాలలో వ్యవహరిస్తుంటారు. దీని అణుఫార్ములా C3H8.ప్రోపేన్ అణువులో ద్విబంధాలు లేవు.ఇది ఒక సంతృప్త హైడ్రోకార్బను. ప్రోపేన్ ను సహజవాయునుండి, ఇతర పెట్రోలియం ఉత్పతులనుండికూడా తయారు చేయుదురు[2]
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
| |||
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
Propane[1] | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [74-98-6] | ||
పబ్ కెమ్ | 6334 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 200-827-9 | ||
కెగ్ | D05625 | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:32879 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | TX2275000 | ||
SMILES | CCC | ||
బైల్ స్టెయిన్ సూచిక | 1730718 | ||
జి.మెలిన్ సూచిక | 25044 | ||
ధర్మములు | |||
C3H8 | |||
మోలార్ ద్రవ్యరాశి | 44.10 g·mol−1 | ||
స్వరూపం | Colorless gas | ||
వాసన | Odorless | ||
సాంద్రత | 2.0098 mg mL−1 (at 0 °C, 101.3 kPa) | ||
ద్రవీభవన స్థానం | −187.7 °C; −305.8 °F; 85.5 K | ||
నీటిలో ద్రావణీయత |
40 mg L−1 (at 0 °C) | ||
log P | 2.236 | ||
బాష్ప పీడనం | 853.16 kPa (at 21.1 °C) | ||
kH | 15 nmol Pa−1 kg−1 | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−105.2–−104.2 kJ mol−1 | ||
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
−2.2197–−2.2187 MJ mol−1 | ||
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 73.60 J K−1 mol−1 | ||
ప్రమాదాలు | |||
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |||
జి.హెచ్.ఎస్.సంకేత పదం | DANGER | ||
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H220 | ||
GHS precautionary statements | P210 | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | R12 | ||
S-పదబంధాలు | (S2), S16 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
విస్ఫోటక పరిమితులు | 2.37–9.5% | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
Y verify (what is YN ?) | |||
Infobox references | |||
మూసివేయి