ఫాజిల్కా
పంజాబ్ లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
ఫాజిల్కా పంజాబ్లోని పట్టణం. దీన్ని బంగ్లా అని కూడా పిలుస్తారు. 2011 లో కొత్తగా సృష్టించిన ఫాజిల్కా జిల్లాకు ఇది ముఖ్య పట్టణమైంది. పట్టణ పరిపలనను మునిసిపల్ కౌన్సిల్ చూస్తుంది. ప్రతిపాదిత ట్రాన్స్-ఆఫ్ఘనిస్తాన్ పైప్లైన్ (టాపి) ప్రాజెక్టు లోని చివరి స్టేషన్ ఫాజిల్కాలో ఉంటుంది.
త్వరిత వాస్తవాలు ఫాజిల్కా బంగ్లా, Country ...
ఫాజిల్కా
బంగ్లా | |
---|---|
పట్టణం | |
Nickname(s): FZK, FJK | |
Coordinates: 30.403°N 74.025°E / 30.403; 74.025 | |
Country | India |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | ఫాజిల్కా |
Founded by | జె,హెచ్.ఆలివర్ |
Named for | మియా ఫాజిల్ వట్టూ |
Elevation | 177 మీ (581 అ.) |
Population (2011) | |
• Total | 76,492 |
Demonym(s) | బంగ్లా, ఫజీల్పూరియా |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 152123 |
టెలిఫోన్ కోడ్ | 01638 |
Vehicle registration | PB-22 |
లింగ నిష్పత్తి | 897/1000 |
Website | fazilka.gov.in |
మూసివేయి