ఫిజీ
ఓషియానియాలోని ద్వీప సార్వభౌమ రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
ఫిజీ (ఆంగ్లం : Fiji), (హిందీ : फ़िजी ), అధికారిక నామం ఫిజీ ద్వీపాల గణతంత్రం (హిందీ :फ़िजी द्वीप समूह गणराज्य : ఫిజీ ద్వీప్ సమూహ్ గణరాజ్య)[ఆధారం చూపాలి], ఒక ద్వీప దేశం. ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో వనువాటుకు తూర్పున, టోంగాకు పశ్చిమాన, టువాలుకు దక్షిణాన గలదు. ఈ దేశం 322 ద్వీపాల సమూహం.
త్వరిత వాస్తవాలు [Matanitu Tu-Vaka-i-koya ko Viti] Error: {{Lang}}: text has italic markup (help) फ़िजी द्वीप समूह गणराज्यఫిజీ ద్వీపాల గణతంత్రం, అధికార భాషలు ...
[Matanitu Tu-Vaka-i-koya ko Viti] Error: {{Lang}}: text has italic markup (help) फ़िजी द्वीप समूह गणराज्य ఫిజీ ద్వీపాల గణతంత్రం |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం [Rerevaka na Kalou ka Doka na Tui] Error: {{Lang}}: text has italic markup (help) దేవుడికి భయపడు రాణీని గౌరవించు |
||||||
జాతీయగీతం దేవుడు ఫిజీని దీవించుగాక |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | సువా 18°10′S 178°27′E | |||||
అధికార భాషలు | English, Bau Fijian, and హిందుస్తానీ[1] | |||||
ప్రజానామము | Fiji Islander, Fijian | |||||
ప్రభుత్వం | Military junta | |||||
- | President | Ratu Josefa Iloilovatu Uluivuda (Josefa Iloilo) | ||||
- | Prime Minister | - Commodore Josaia Voreqe (Frank) Bainimarama | ||||
- | GCC Chairman | Epeli Nailatikau | ||||
- | en:Paramount Chief of Fiji | Queen Elizabeth II1 | ||||
Independence | from the United Kingdom | |||||
- | Date | 10 October 1970 | ||||
- | జలాలు (%) | negligible | ||||
జనాభా | ||||||
- | July 2008 est. అంచనా | 944,720 (156th) | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $3.718 billion[2] | ||||
- | తలసరి | $4,275[2] (112th) | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $4.238 billion[2] | ||||
- | తలసరి | $3,823[2] | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.762 (medium) (92nd) | |||||
కరెన్సీ | Fijian dollar (FJD ) |
|||||
కాలాంశం | (UTC+12) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .fj | |||||
కాలింగ్ కోడ్ | +679 | |||||
1 | Recognised by the Great Council of Chiefs. |
మూసివేయి