ఫెడోరా
From Wikipedia, the free encyclopedia
ఫెడోరా అనేది RPM ( రెడ్ హ్యాట్ ప్యాకేజీ మేనేజర్) మీద ఆధారపడిన సాప్ట్వేర్ల కలయికతో ఏర్పడిన ఒక లినక్స్ పంపిణీ. ఇది లినక్స్ కెర్నల్ ను ఆధారంగా చేసుకుని నిర్మితమైనది, ఫెడోరా ప్రాజక్టు సంస్థచే అభివృద్ధి చేయబడుతుంది, రెడ్ హ్యాట్ చే ప్రాయోజితమైనది.
త్వరిత వాస్తవాలు అభివృద్ధికారులు, నిర్వహణవ్యవస్థ కుటుంబం ...
అభివృద్ధికారులు | ఫెడోరా ప్రోజెక్ట్, (రెడ్ హాట్ , Inc సంస్థచే ప్రాయోజితమైనది.) |
---|---|
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్ వంటి |
పనిచేయు స్థితి | ప్రస్థుతపు |
మూల కోడ్ విధానం | ఉచిత, ఓపెన్ సోర్స్ సాప్ట్వేర్ |
తొలి విడుదల | 6 నవంబరు 2003; 20 సంవత్సరాల క్రితం (2003-11-06)[1] |
ఇటీవల విడుదల | 30[2] / 29 ఏప్రిల్ 2019; 5 సంవత్సరాల క్రితం (2019-04-29) |
విడుదలైన భాషలు | వివిధభాషలలో |
తాజా చేయువిధము | Yum (PackageKit) |
ప్యాకేజీ మేనేజర్ | RPM Package Manager |
ప్లాట్ ఫారములు | IA-32, x86-64, PowerPC |
Kernel విధము | Monolithic (Linux) |
వాడుకరిప్రాంతము | GNU |
అప్రమేయ అంతర్వర్తి | GNOME,KDE,Xfce,LXDE |
లైెసెన్స్ | GNU GPL & Various others. |
మూసివేయి