ఫ్రాంకెన్‌స్టీన్ (1931 సినిమా)
From Wikipedia, the free encyclopedia
ఫ్రాంకెన్‌స్టీన్ 1931, నవంబర్ 21న విడుదలైన అమెరికా హర్రర్ సినిమా. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మాణంలో జేమ్స్ వేల్ దర్శకత్వంలో కాలిన్ క్లైవ్, బోరిస్ కార్లాఫ్, మే క్లార్క్, డ్వైట్ ఫ్రైయ్ తదితరులు నటించిన ఈ చిత్రం, పెగ్గి వెబ్లింగ్ రాసిన ఫ్రాంకెన్‌స్టీన్ నాటకం ఆధారంగా రూపొందించబడింది.[3] ఈ రెండింటికి మేరీ షెల్లీ 1817లో రాసిన ఫ్రాంకెన్‌స్టీన్[4] అనే నవల మాలం. ఈ చిత్రంద్వారా ఫ్రాంకెన్‌స్టీన్ అనే రాక్షసుడు హాలీవుడ్ సినీచరిత్రలో మరుపురాని పాత్రగా మిగిలిపోయాడు.
త్వరిత వాస్తవాలు ఫ్రాంకెన్‌స్టీన్, దర్శకత్వం ...
ఫ్రాంకెన్‌స్టీన్ | |
---|---|
దర్శకత్వం | జేమ్స్ వేల్ |
స్క్రీన్ ప్లే | ఫ్రాన్సిస్ ఎడ్వర్డ్ ఫరాగో, గారెట్ ఫోర్ట్ |
కథ | జాన్ ఎల్. బాల్డెస్టన్ (అనుసరణ), రిచర్డ్ షాయేర్ (దృశ్య ఎడిటర్) |
నిర్మాత | కార్ల్ లెంమెల్ జూనియర్ |
తారాగణం | కాలిన్ క్లైవ్, బోరిస్ కార్లాఫ్, మే క్లార్క్, డ్వైట్ ఫ్రైయ్ |
ఛాయాగ్రహణం | ఆర్థర్ ఎడెన్సన్ |
కూర్పు | క్లారెన్స్ కోల్స్టెర్, మారిస్ పివార్ |
సంగీతం | బెర్న్‌హార్డ్ కౌన్ |
పంపిణీదార్లు | యూనివర్సల్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1931 నవంబరు 21 (1931-11-21) |
సినిమా నిడివి | 71 నిముషాలు |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $262,007[1] |
బాక్సాఫీసు | $12 మిలియన్[2] |
మూసివేయి