ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత / From Wikipedia, the free encyclopedia
ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. 1960లు, 1970లలోని న్యూ హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ ఉద్యమంలోని ముఖ్య వ్యక్తులలో ఒకడిగా పరిగణించబడ్డాడు.[1] ఐదు అకాడమీ అవార్డులు, ఆరు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, రెండు పామ్స్ డి'ఓర్, బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు (బాఫ్టా)లు అందుకున్నాడు.
త్వరిత వాస్తవాలు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, జననం ...
ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా | |
---|---|
జననం | (1939-04-07) 1939 ఏప్రిల్ 7 (వయసు 85) డెట్రాయిట్, మిచిగాన్, యుఎస్ |
విద్యాసంస్థ |
|
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1962–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఎలియనోర్ నీల్ (m. 1963) |
పిల్లలు | |
తల్లిదండ్రులు |
|
సంతకం | |
మూసివేయి