బల్పక్రం జాతీయ ఉద్యానవనం
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
బల్పక్రం జాతీయ ఉద్యానవనం మేఘాలయ రాష్ట్రంలోని దక్షిణ గారో కొండల నడుమ ఉంది. బల్పకం అనగా శాస్త్రం ద్వారా వివరించలేని అనుమానాస్పద విషయంగా కనిపించే ఆత్మల నివాసంగా గారో ప్రజలు చెప్పుతారు..[1]
బల్పక్రం జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | దక్షిణ గారో కొండలు, మేఘాలయ |
Nearest city | బాగ్మర |
Coordinates | 25°25′N 90°52′E |
Area | 220 కి.మీ2 (85 చ. మై.) |
Established | డిసెంబర్ 27, 1987 |
Governing body | భారత ప్రభుత్వం, మేఘాలయ ప్రభుత్వం |
ఈ జాతీయ ఉద్యనవనాన్ని డిసెంబర్ 27, 1987 లో స్థాపించారు. ఇది బంగ్లాదేశ్ సరిహద్దులను తాకుతుంది. ఈ ఉద్యానవనం మొత్తం 220 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది.
ఉత్తర, దక్షిణ గారో కొండల ప్రాంతాలను భారత ప్రభుత్వం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కొరకు యునెస్కో కు నామినేట్ చేసింది. ఈ ఉద్యానవనంలో ఆసియన్ ఏనుగులు, చిరుతపులులు, పులులు, నీటి ఏనుగులు, పాండా లు ఎన్నో జంతువులకు నివాసంగా ఉంది.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.