బాన్సురి
From Wikipedia, the free encyclopedia
బాన్సురి (ఆంగ్లం : The Bansuri (హిందీ : बांसुरी ) ; (బెంగాలి: বাঁসুরী) అనే దీనిని హిందుస్థానీ సంగీతంలో ఉపయోగిస్తారు. కర్ణాటక సంగీతంలో ఉపయోగించు వేణువు మాదిరిగా ఉండి మరికొంత పొడవుగా ఉండే వాద్యపరికరం బాన్సురి.