![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/ae/Nokia_Bell_Labs_2023.svg/langte-640px-Nokia_Bell_Labs_2023.svg.png&w=640&q=50)
బెల్ ల్యాబ్స్
From Wikipedia, the free encyclopedia
బెల్ ల్యాబ్స్ అమెరికాకు చెందిన వైజ్ఞానిక పరిశోధన, వ్యాపార సంస్థ. ఇక్కడ పని చేసిన పరిశోధకలు, రేడియో ఆస్ట్రానమీ, ట్రాన్సిస్టర్, లేజర్, ఫోటో వోల్టాయిక్ సెల్, ఛార్జ్ కపుల్డ్ డివైస్ (సిసిడి), ఇన్ఫర్మేషన్ థియరీ, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టం, B, C, C++, S, SNOBOL, AWK, AMPL లాంటి ప్రోగ్రామింగ్ భాషలను ఆవిష్కరించారు. ఇక్కడి పూర్తి చేసిన పరిశోధనలకు గాను 10 నోబెల్ పురస్కారాలు, 5 ట్యూరింగ్ పురస్కారాలు దక్కాయి.[1]
త్వరిత వాస్తవాలు Type, పరిశ్రమ ...
![]() 2023 నుంచి లోగో | |
![]() 2012 లో ముర్రే హిల్, న్యూజెర్సీలోని బెల్ ల్యాబ్స్ ప్రధాన కార్యాలయపు విహంగ వీక్షణం | |
Type | సబ్సిడరీ |
---|---|
పరిశ్రమ | టెలికమ్యూనికేషన్, సాంకేతిక విజ్ఞానం, పదార్థ విజ్ఞానశాస్త్రం |
స్థాపన | జనవరి 1925; 99 సంవత్సరాల క్రితం (1925-01) (as Bell Telephone Laboratories, Inc.) |
Founders | స్థాపకుడు |
ప్రధాన కార్యాలయం | ముర్రే హిల్, న్యూజెర్సీ, అమెరికా |
Areas served | ప్రాంతాల సేవలు |
Parent |
|
Subsidiaries | నోకియా షాంఘై బెల్ |
Website | www![]() |
మూసివేయి