బేరియం ఫెర్రేట్
From Wikipedia, the free encyclopedia
బేరియం ఫెర్రేట్ ఒక రసాయనిక సంయోగ పదార్థం. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనం. బేరియం, ఫెర్రస్/ఇనుము, ఆక్సిజన్ మూలకాల సంయోగం వలన బేరియం ఫెర్రేట్ ఏర్పడును.బేరియం ఫెర్రేట్ సమ్మేళనపదార్థం ఐరన్/ఇనుమును +6 ఆక్సిడేసన్ స్థాయిలో కలిగి ఉండును[1]. .ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన ఫార్ములా BaFeO4.బేరియం ఫెర్రేట్ యొక్క అణువు చతురుక్కొణ[FeO4]2− అనియాన్ కలిగి ఉండును[2].బేరియం ఫెర్రేట్ ముదురు ఎరుపు రంగులో ఉండును.సమ్మేళన పదార్థం యొక్క అణుభారం 257.17 గ్రాములు/మోల్.నీటిలో కరుగదు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
Barium ferrate(VI) | |||
ఇతర పేర్లు
Barium ferrate(2-) | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [13773-23-4] | ||
SMILES | [Ba++].[O-][Fe]([O-])(=O)=O | ||
ధర్మములు | |||
BaFeO4 | |||
మోలార్ ద్రవ్యరాశి | 257.17 g·mol−1 | ||
స్వరూపం | Dark red, opaque crystals | ||
నీటిలో ద్రావణీయత |
insoluble | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
N verify (what is YN ?) | |||
Infobox references | |||
మూసివేయి