బ్లాగర్
From Wikipedia, the free encyclopedia
బ్లాగర్ అనేది వ్యక్తిగత లేదా బహుళ వాడుకరుల బ్లాగును నిక్షిప్తం చేయగలిగే ఒక వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్. దీన్ని మొదట పైరా ల్యాబ్స్ అనే సంస్థ సృష్టించింది. 2003 వ సంవత్సరంలో గూగుల్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సేవ www.blogger.com అనే చోట లభ్యమౌతుంది. సాధారణంగా ఇందులో సృష్టించే బ్లాగులకు blogspot.com అనే డొమైన్ కు ఉపడొమైన్లుగా గూగుల్ ఆతిథ్యం ఇస్తుంది.
త్వరిత వాస్తవాలు Type of site, Country of origin ...
Type of site | బ్లాగ్ పబ్లిషింగ్ సిస్టమ్ |
---|---|
Country of origin | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
Area served | ప్రపంచవ్యాప్తంగా |
Owner | గూగుల్ |
Founder(s) | ఇవాన్ విలియమ్స్, మెగ్ హౌరిహాన్ |
Commercial | అవును |
Registration | ఐచ్ఛికం, ఉచితం |
Launched | ఆగస్టు 23, 1999; 24 సంవత్సరాల క్రితం (1999-08-23)[1] |
Current status | యాక్టివ్ |
Written in | పైథాన్ (ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్)[2] |
మూసివేయి