భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ
From Wikipedia, the free encyclopedia
భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ భారత ప్రభుత్వ ఆద్వర్యంలో నిర్వహింపబడుతున్న ఒక స్వతంత్ర సంస్థ. దీనికికేంద్ర రోడ్డు రవాణా, ప్రధాన రహదారులు మంత్రిత్వ శాఖ ఒక నోడల్ సంస్థగా వ్యవహిరిస్తుంది.ఇవి భారతదేశంలో ప్రధాన నగరాలు, రాష్టాల రాజధానులు, ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలు, రేవు పట్టణాలను కలుపుతు నిర్మింపబడ్డాయి.
త్వరిత వాస్తవాలు సంకేతాక్షరం, స్థాపన ...
సంకేతాక్షరం | NHAI |
---|---|
స్థాపన | 1988 |
రకం | స్వతంత్ర సంస్థ |
చట్టబద్ధత | ఉంది |
కేంద్రీకరణ | జాతీయ రహదారులు అభివృద్ధి, నిర్వహణ |
ప్రధాన కార్యాలయాలు | G 5&6 |
కార్యస్థానం |
|
భౌగోళికాంశాలు | 28.583689°N 77.057886°E / 28.583689; 77.057886 |
సేవా ప్రాంతాలు | India |
Chairman | Deepak Kumar, IAS[1] |
ప్రధానభాగం | Board of directors[2] |
మాతృ సంస్థ | కేంద్ర రోడ్డు రవాణా, ప్రధాన రహదారులు మంత్రిత్వ శాఖ |
జాలగూడు | www.nhai.gov.in |
మూసివేయి