![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4d/Bihar_district_location_map_Bhojpur.svg/langte-640px-Bihar_district_location_map_Bhojpur.svg.png&w=640&q=50)
భోజ్పూర్ జిల్లా
బీహార్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో భోజ్పూర్ జిల్లా (హిందీ:भोजपुर ज़िला) ఒకటి. ఆరా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
త్వరిత వాస్తవాలు భోజ్పూర్ జిల్లా भोजपुर ज़िला,ضلع بھوج پور, దేశం ...
భోజ్పూర్ జిల్లా
भोजपुर ज़िला,ضلع بھوج پور | |
---|---|
![]() బీహార్ పటంలో భోజ్పూర్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | పాట్నా |
ముఖ్య పట్టణం | ఆరా |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | ఆరా |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,474 కి.మీ2 (955 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 27,20,155 |
• జనసాంద్రత | 1,100/కి.మీ2 (2,800/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 72.79 % |
• లింగ నిష్పత్తి | 900 |
ప్రధాన రహదార్లు | NH 30, NH 84 |
సగటు వార్షిక వర్షపాతం | 913 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి