మలప్పురం శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మలప్పురం జిల్లా, మలప్పురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

త్వరిత వాస్తవాలు మలప్పురం, జిల్లా ...
మలప్పురం
నియోజకవర్గం
(కేరళ శాసనసభ కు చెందినది)
Thumb
జిల్లామలప్పురం
నియోజకవర్గ విషయాలు
మూసివేయి

స్థానిక స్వపరిపాలన విభాగాలు

మరింత సమాచారం Sl నం., పేరు ...
Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 మలప్పురం మున్సిపాలిటీ ఎరనాడ్
2 పుల్పట్ట గ్రామ పంచాయితీ ఎరనాడ్
3 పూక్కొత్తూరు గ్రామ పంచాయితీ ఎరనాడ్
4 అనక్కయం గ్రామ పంచాయితీ ఎరనాడ్
5 మొరయూర్ గ్రామ పంచాయితీ కొండొట్టి
6 కోడూరు గ్రామ పంచాయితీ పెరింతల్మన్న
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

మరింత సమాచారం ఎన్నికల, శాసనసభ ...
ఎన్నికల శాసనసభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ కె. హసన్ గని ఇ.యూ.ఎం.ఎల్ 1957 – 1960
1960 2వ 1960 – 1965
1967 3వ MPM అహమ్మద్ కురికల్ 1967 – 1970
1970 4వ యుఎ బీరన్ 1970 – 1977
1977 5వ సిహెచ్ మహ్మద్ కోయా 1977 – 1980
1980 6వ యుఎ బీరన్ 1980 – 1982
1982 7వ పికె కున్హాలికుట్టి 1982 – 1987
1987 8వ 1987 – 1991
1991 9వ యూనస్ కున్హు 1991 - 1996
1996 10వ MK మునీర్ 1996 - 2001
2001 11వ 2001 - 2006
2006 12వ M. ఉమ్మర్ 2006 - 2011
2011 13వ పి. ఉబైదుల్లా 2011 - 2016
2016[1] 14వ 2016 - 2021
2021[2] 15వ 2021 -
మూసివేయి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.