![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/42/Common_Jasmine.jpg/640px-Common_Jasmine.jpg&w=640&q=50)
మల్లెపూల నూనె
From Wikipedia, the free encyclopedia
మల్లెపూల నూనె లేదా మల్లెల నూనె ఒక ఆవశ్యక నూనె.ఆంగ్లంలో జాస్మిన్ ఆయిల్ అంటారు.పూల నుండి ఉత్పత్తి చెయ్యడం వలన మల్లెపూల నూనె లేదా మల్లెల నూనె అంటారు. మల్లెపూల సుగంధ తైలం అనికూడా అంటారు. మల్లె పూలను పులదండల తయారీలో ఉపయోగిస్తారు, దేవతార్చనకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు మల్లె పూల దండలను సిగలో మక్కువగా ధరిస్తారు. మల్లెపూల నూనె ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు ఉన్నాయి. సౌందర్య సాధనాలు, ద్రవ్యాలు (కాస్మోటిక్సు) లలో విరివిగా వాడతారు. సబ్బులతయారిలో ఉపయోగిస్తారు.మల్లెమొక్కగుబురుగా పొడలా పెరుగును.మల్లె మొక్కలో పలు రకాలు ఉన్నాయి. మల్లె పువ్వుల్లో చాలా రకాలు ఉన్నాయి. గుండు మల్లె, జాజి మల్లె, దొండు మల్లె, తీగ మల్లి, గుబురు మల్లెలు లాంటివి మంచి సువాసన వెదజల్లుతాయి.[4]
త్వరిత వాస్తవాలు మల్లెపూల నూనె, శాస్త్రీయ వర్గీకరణ ...
మల్లెపూల నూనె | |
---|---|
![]() | |
జాస్మినం అఫిసినేల్—సాధారనజాస్మిన్ | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | ప్లాంటే |
(unranked): | ఆంజీయో స్పెర్మ్స్ |
(unranked): | యూడికోట్స్ |
(unranked): | ఆస్టెరిడ్స్ |
Order: | లామియేల్స్ |
Family: | ఓలియేసియే |
Tribe: | జాస్మినేసియే |
Genus: | జాస్మినమ్ |
Type species | |
Jasminum officinale L. | |
Species | |
Synonyms[3] | |
|
మూసివేయి