మల్లెమాల సుందర రామిరెడ్డి
నిర్మాత, దర్శకుడు, గీత రచయిత, నటుడు / From Wikipedia, the free encyclopedia
మల్లెమాల (ఆగష్టు 15, 1924 - డిసెంబర్ 11, 2011) తెలుగు రచయిత, సినీ నిర్మాత. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి . ఆయన ఇంటిపేరు ‘మల్లెమాల’ను కలం పేరుగా మార్చుకొని దాదాపు 5,000 వేలకు పైగా కవితలు, సినీ గేయాలు రచించి "సహజ కవి"గా ప్రశంసలందుకున్నారు.
త్వరిత వాస్తవాలు మల్లెమాల సుందర రామిరెడ్డి, జననం ...
మల్లెమాల సుందర రామిరెడ్డి | |
---|---|
జననం | మల్లెమాల సుందర రామిరెడ్డి ఆగష్టు 15, 1924 |
మరణం | డిసెంబర్ 11, 2011 |
ఇతర పేర్లు | మల్లెమాల, ఎమ్.ఎస్.రెడ్డి |
వృత్తి | రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మల్లెమాల రామాయణం |
జీవిత భాగస్వామి | సౌభాగ్యమ్మ |
పిల్లలు | శ్యామ్ ప్రసాద్ రెడ్డి, భార్గవి, శారద |
మూసివేయి