మహిర ఖాన్
From Wikipedia, the free encyclopedia
మహిర హఫీజ్ ఖాన్ (ఉర్దూ: ماہرہ حفیظ خان; జననం 1984 డిసెంబరు 21), ప్రముఖ పాకిస్థాన్ సినిమా నటి. ఆమె పాకిస్థానీ సినిమాల్లోనూ, నాటకాల్లోనూ నటించింది. ఆమె అత్యంత పారితోషకం తీసుకునే నటీమణులలో ఒకరు. లక్స్ స్టైల్, హమ్ పురస్కారాలు వంటి పలు పురస్కారాలు అందుకొంది.
త్వరిత వాస్తవాలు మహీరా ఖాన్, జననం ...
మహీరా ఖాన్ | |
---|---|
జననం | మహీరా హఫీజ్ ఖాన్ (1984-12-21) 1984 డిసెంబరు 21 (వయసు 39) కరాచీ, సింధ్, పాకిస్తాన్ |
విద్యాసంస్థ | ఫౌండేషన్ పబ్లిక్ స్కూల్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అలీ అస్కారీ
(m. 2007; div. 2015)సలీం కరీం (m. 2023) |
పిల్లలు | ఒక కుమారుడు |
మూసివేయి