మార్కాపురం
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, మార్కాపురం మండల పట్టణం / From Wikipedia, the free encyclopedia
మార్కాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన పట్టణం, అదేపేరు గల మండలానికి కేంద్రం, రెవెన్యూ డివిజన్ కేంద్రం. మార్కాపురం పలకల తయారీ, వ్యాపారానికి పేరుపొందింది. ఇక్కడ శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం ఒక చారిత్రక దేవాలయం.
త్వరిత వాస్తవాలు మార్కాపురం, దేశం ...
పట్టణం | |
Coordinates: 15.735°N 79.27°E / 15.735; 79.27 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | మార్కాపురం మండలం |
Area | |
• మొత్తం | 22.85 km2 (8.82 sq mi) |
Population (2011)[1] | |
• మొత్తం | 71,092 |
• Density | 3,100/km2 (8,100/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 992 |
Area code | +91 ( 08596 ) |
పిన్(PIN) | 523316 |
Website |
మూసివేయి