మునీర్ మాలిక్
పాకిస్తానీ మాజీ క్రికెటర్ / From Wikipedia, the free encyclopedia
మునీర్ మాలిక్ (1934, జూలై 10 - 2012, నవంబరు 30) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1959 - 1962 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. టెస్ట్ క్రికెట్లో 39.77 సగటుతో తొమ్మిది వికెట్లు తీశాడు, ఇందులో ఇంగ్లాండ్‌పై ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది.[1][2] ఇతని ఫస్ట్ క్లాస్ కెరీర్లో, 21.75 సగటుతో 197 వికెట్లు తీశాడు.[1]
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పుట్టిన తేదీ ...
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | (1934-07-10)1934 జూలై 10 లియా, బ్రిటిష్ ఇండియా | |||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2012 నవంబరు 30(2012-11-30) (వయసు 78) కరాచీ, పాకిస్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 35) | 1959 డిసెంబరు 4 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1962 జూలై 26 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2012 ఆగస్టు 29 |
మూసివేయి