ప్రేమ్చంద్
హిందీ రచయిత / From Wikipedia, the free encyclopedia
మున్షి ప్రేమ్ చంద్ (Hindi: प्रेमचंद, Urdu: پریمچںد) (జూలై 31, 1880 - అక్టోబర్ 8, 1936) భారతదేశపు ప్రముఖ హిందీ, ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్ చంద్. ఈయన అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాత్సవ్. హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించాడు.
త్వరిత వాస్తవాలు మున్షి ప్రేం చంద్, పుట్టిన తేదీ, స్థలం ...
మున్షి ప్రేం చంద్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | (1880-07-31)1880 జూలై 31 లంహీ, వాయువ్య రాష్ట్రాలు, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1936 అక్టోబరు 8(1936-10-08) (వయసు 56) వారణాసి, బ్రిటిష్ ఇండియా సంయుక్త రాష్ట్రాలు, బ్రిటిష్ ఇండియా |
కలం పేరు | నవాబ్ రాయ్ |
వృత్తి | రచయిత, నవలాకారుడు |
భాష | హిందుస్తానీ (హిందీ - ఉర్దూ |
జాతీయత | బ్రిటిష్ ఇండియా |
గుర్తింపునిచ్చిన రచనలు | గోదాన్, బాజార్ ఎ హుస్న్, కర్మభూమి, షత్రంజ్ కే ఖిలాడి |
జీవిత భాగస్వామి | శివానీదేవి |
సంతానం | శ్రీపత్ రాయ్, అంరిత్ రాయ్, కమలాదేవి |
సంతకం |
మూసివేయి