మేరీ పిక్‌ఫోర్డ్
From Wikipedia, the free encyclopedia
గ్లాడిస్ మేరీ స్మిత్ (1892 ఏప్రిల్ 8- 1979 మే 29) లేక మేరీ పిక్‌ఫోర్డ్ (వృత్తిపరంగా అలా ప్రఖ్యాతి చెందింది) కెనడియన్ రంగస్థల నటి, నిర్మాత. చలనచిత్ర రంగంలో ఈమె ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన ఈమె అమెరికన్ సినీ పరిశ్రమలో మార్గదర్శకురాలిగా గుర్తింపు పొందింది. ఆమె పిక్‌ఫోర్డ్ - ఫెయిర్‌బ్యాంక్స్ స్టూడియోస్కి, యునైటెడ్ ఆర్టిస్ట్స్‌కి సహ స్థాపకురాలు, ఆస్కార్ అవార్డు నిర్వహించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ని స్థాపించిన 36 మందిలో ఒకరు. [3] చరిత్రలో అత్యంత గుర్తించగలిగే మహిళగా కూడా పరిగణన పొందింది.[4]
త్వరిత వాస్తవాలు మేరీ పిక్ఫర్డ్, జననం ...
మేరీ పిక్ఫర్డ్ | |
---|---|
జననం | గ్లాడీస్ మేరీ స్మిత్[1] (1892-04-08)1892 ఏప్రిల్ 8 టొరంటో, ఒంటారియో, కెనడా |
మరణం | 1979 మే 29(1979-05-29) (వయసు 87) శాంటా మారియో కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
పౌరసత్వం | బ్రిటిష్ వాసి (1892–1978) కెనడా (1978–1979)[2] |
వృత్తి |
|
క్రియాశీలక సంవత్సరాలు | 1900–1955 |
భార్య / భర్త |
|
పిల్లలు | 2 |
బంధువులు |
|
తల్లి | చార్లెట్ హెనేసీ |
సంతకం | |
వెబ్సైటు | |
Mary Pickford Foundation |
మూసివేయి